Chicken Tikka Kebab : ఓవెన్ లేకున్నా.. చికెన్ టిక్కా కబాబ్స్ ను ఇలా తయారు చేసుకోవచ్చు..!
Chicken Tikka Kebab : చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చికెన్ తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. చికెన్ తో వివిధరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వాటిల్లో చికెన్ టిక్కా కబాబ్ కూడా ఒకటి. చాలా మంది టిక్కా కబాబ్స్ ను ఇష్టంగా తింటుంటారు. కానీ ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని తయారు చేయడానికి తందూర్ లేదా ఓవెన్ తప్పకుండా … Read more









