Chicken Vellulli Vepudu : చికెన్‌ను ఇలా ఎప్పుడైనా వేపుడు చేశారా.. ఒక్కసారి రుచి చూడండి.. టేస్ట్ అదిరిపోతుంది..
Chicken Vellulli Vepudu : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చాలా మంది ఈ చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. దీనిని రకరకాల రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రుచిగా, సులభంగా వెల్లుల్లి కారాన్ని వేసి చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. … Read more









