Chicken Vepudu : క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ వేపుడును ఇలా చేయండి.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది..!
Chicken Vepudu : చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటూ ఉంటారు. ఈ చికెన్ వేపుడును రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా మసాలా పొడి వేసి చేసే ఈ చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









