చికెన్ లేదా మ‌ట‌న్.. రెండింటిలో మనం ఏది తింటే మంచిదో తెలుసా….?

మాంసాహార ప్రియుల‌కు తినేందుకు అనేక ర‌కాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నాయి. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు.. ఇలా ర‌క ర‌కాల మాంసాహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది చికెన్, మ‌ట‌న్‌ల‌ను తినేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. అయితే అస‌లు మ‌నం ఏది తినాలి ? చికెన్‌, మ‌ట‌న్‌ల‌లో మ‌నం తింటే మంచిది ? వేటి ద్వారా మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్‌లో కొవ్వు త‌క్కువ‌గా ప్రోటీన్లు … Read more