Chickpeas Fry : శనగ గుగ్గిళ్లు.. ఎంతో ఆరోగ్యకరం.. రోజూ ఒక కప్పు తినాలి.. తయారీ ఇలా..!
Chickpeas Fry : మనం ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని మనకు తెలిసిందే. మాంసాహారం తినని వారు శనగలను తినడం వల్ల శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లను పొందవచ్చు. వీటిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు కూడా తగ్గవచ్చు. శరీరానికి కావల్సినన్ని పోషకాలను పొందవచ్చు. శరీరం బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. … Read more









