Chikkudukaya Pulusu : చిక్కుడు కాయ పులుసును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Chikkudukaya Pulusu : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చిక్కుడు కాయ‌ల‌తో మ‌నం వేపుడు, కూర వంటి వాటినే ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవేకాకుండా చిక్కుడు కాయ‌లతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నాటు చిక్కుడుకాయ‌ల‌తో చేసే ఈ పులుసు … Read more