Chilli Bread : చిల్లీ బ్రెడ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భలే టేస్టీగా ఉంటుంది.. తయారీ ఇలా..!
Chilli Bread : బయట మనకు రెస్టారెంట్లలో చిల్లీ చికెన్, చిల్లీ ప్రాన్స్, చిల్లీ ఫిష్.. ఇలా అనేక వంటకాలు లభిస్తుంటాయి. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మనం బ్రెడ్‌తోనూ ఇలా చిల్లీ వంటకాన్ని చేసుకోవచ్చు. అంటే చిల్లీ బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీన్ని తరచూ తింటూనే ఉంటారు. అయితే బ్రెడ్ స్లైస్‌లని ఉపయోగించి ఎంతో రుచికరమైన చిల్లీ బ్రెడ్‌ను కూడా చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం … Read more









