Chilli Idli : మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకండి.. వాటితో ఇలా ఎంచక్కా స్నాక్స్ చేయండి..!
Chilli Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. సాంబార్, చట్నీతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇడ్లీలు ఎక్కువగా మిగిలి పోతూ ఉంటాయి. ఇలా మిగిలిన ఇడ్లీలను పడేయకుండా వాటితో చిల్లీ ఇడ్లీని కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ చిల్లీ ఇడ్లీలు చాలా చక్కగా ఉంటాయి. ఇడ్లీలను తినని వారు కూడా ఈ చిల్లీ ఇడ్లీని ఇష్టంగా తింటారు. … Read more









