Chintakaya Pachadi : వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడిని కలిపి తింటే.. వచ్చే మజాయే వేరు..!
Chintakaya Pachadi : మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది పచ్చడితో తిన్న తరువాతే కూరతో భోజనం చేస్తూ ఉంటారు. పచ్చళ్ల తయారీలో మనం ఎక్కువగా చింతపండును వాడుతూ ఉంటాం. కొంతమంది చింతపండుకు బదులుగా పచ్చి చింతకాయలను తీసుకుని వాటికి ఉప్పు, పసుపును కలిపి దంచి నిల్వ చేసుకుని దానిని పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేసుకున్న పచ్చి చింతకాయ పచ్చడిని నేరుగా తినలేరు. కనుక దీనికి పల్లీలను కలిపి … Read more









