Chintha Chiguru Pachadi : ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పచ్చడి.. ఇలా చేస్తే విడిచిపెట్టకుండా తింటారు..!
Chintha Chiguru Pachadi : మనం పులుసు కూరలు, సాంబార్, రసం వంటి వాటి తయారీలో చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండునే కాకుండా మనం చింత చిగురును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చింతచిగురు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చింత చిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది. చింతచిగురును వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా చింత చిగురుతో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చింత … Read more









