Chinthakaya Boti Curry : పచ్చి చింతకాయలను బోటిలో వేసి కలిపి వండండి.. కూర అదిరిపోతుంది..!
Chinthakaya Boti Curry : మన తెలుగు రాష్ట్రాల్లో బోటీ కర్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బోటి అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బోటీతో మసాల కర్రీ, బోటి ఫ్రై ఇలా వివిధ రకాలుగా వండుతూ ఉంటారు. కానీ కొద్దిగా పులుపు ఉండే విధంగా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారు పచ్చి చింతకాయలతో బోటి న వండితే అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో చింతకాయలు మార్కెట్లో విరివిగా అందుబాటులో … Read more









