Chinthakaya Chepala Pulusu : చింతకాయ చేపల పులుసు ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Chinthakaya Chepala Pulusu : చేపల పులుసు ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలిసిందే. చేపల పులుసును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది చేపల పులుసును లొట్టలేసుకుంటూ తింటారు. సాధారణంగా ఈ చేపల పులుసును తయారు చేసుకోవడానికి మనం చింతపండును లేదా టమాటాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం పచ్చి చింతకాయలతో కూడా చేపల పులుసును తయారు చేసుకోవచ్చు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా చేసే ఈ చింతకాయల చేపల పులుసు కూడా చాలా … Read more









