Chinthakaya Pachi Pulusu : చింతకాయ పచ్చి పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Chinthakaya Pachi Pulusu : మనం చింతపండునే కాకుండా పచ్చిచింతకాయలను కూడా వంట్లలో వాడుతూ ఉంటాము. పచ్చళ్లల్లో, చారు, సాంబార్ వంటి వాటిలో పులుపు కొరకు పచ్చి చింతకాయలను వాడుతూ ఉంటాము. ఇలా వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు పచ్చి చింతకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చిపులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చింతకాయలతో పచ్చి … Read more









