Chinthapandu Charu : చింతపండుతో చారును ఇలా చేశారంటే చాలు.. అన్నం ఏమీ మిగల్చకుండా మొత్తం తినేస్తారు..!
Chinthapandu Charu : చింతపండు చారు.. ఎటువంటి పదార్థాలు వేయకుండా కేవలం చింతపండుతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది.ఈ చారు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ చారును పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా చింతపండు చారును తయారు చేసుకుని చక్కగా భోజనం చేయవచ్చు. చింతపండుతో రుచిగా చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న … Read more









