Chinthapandu Pulihora : చింతపండు పులిహోరలో ఈ పొడి ఒక్కటి వేసి చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Chinthapandu Pulihora : చింతపండు పులిహోర.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తరచూ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. అయితే కొందరు ఎంత ప్రయత్నించినప్పటికి ఈ పులిహోరను రుచిగా తయారు చేసుకోలేకపోతుంటారు. పులిహోరను కమ్మగా, తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండు పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు.. అన్నం – రెండు గ్లాసుల బియ్యంతో వండినంత, … Read more









