Chitlam Podi : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ చిట్లం పొడి.. ఇది ఉంటే ఇడ్లీలు, దోశ‌ల్లోకి చ‌ట్నీలు అవ‌స‌రం లేదు..!

Chitlam Podi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కారం పొడులు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన కారం పొడుల‌ల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి. రాయ‌ల‌సీమ స్పెష‌ల్ వంట‌కాల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి. టిఫిన్స్ తో పాటు అన్నంతో తిన‌డానికి కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చిట్లం పొడిని మ‌నం … Read more