Chocolate Pancake : చాకొలెట్ పాన్‌కేక్‌లను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Chocolate Pancake : చాక్లెట్ ప్యాన్ కేక్.. కోకో పౌడర్ తో చేసే ఈ ప్యాన్ కేక్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి , స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ చాక్లెట్ ప్యాన్ కేక్ లను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. 15 నుండి 20 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ ప్యాన్ కేక్స్ ను సులభంగా, రుచిగా…