Chukka Kura Pappu : చుక్కకూర పప్పు తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Chukka Kura Pappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్క కూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె చుక్క కూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా మంది చుక్కకూరను ఇష్టంగా తింటారు. దీనితో పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చుక్క కూరతో రుచిగా పప్పును ఎలా … Read more









