Chukkakura Pachadi : తెలంగాణ స్టైల్‌లో చుక్కకూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో తింటే టేస్ట్ అదిరిపోతుంది..!
Chukkakura Pachadi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. చుక్కకూరతో మనం ఎక్కువగా పప్పును తయారు చేస్తూ ఉంటాము. కేవలం పప్పే కాకుండా చుక్కకూరతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చుక్కకూర పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తే నోట్లో … Read more









