Chum Chum Sweet : నెయ్యి, నూనె లేకుండా.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్.. తయారీ ఇలా..!
Chum Chum Sweet : చమ్ చమ్ స్వీట్.. పేరు వింతగా ఉన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో ఈ మనకు విరివిరిగా లభ్యమవుతుంది. ఈ చమ్ చమ్ స్వీట్ ను మనం ఇంట్లో కూడా చాలా సలుభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా పదార్థాలు కూడా అవసరం ఉండదు. ఎంతో రుచిగా ఉండే ఈ చమ్ చమ్ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చమ్ చమ్ … Read more









