Chutney Powder : ఒక్కసారి ఇలా చట్నీ పొడి చేసి పెట్టుకుంటే.. మాటి మాటికీ చట్నీ చేయాల్సిన పని ఉండదు..!
Chutney Powder : మనం ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల్లోకి రకరకాల చట్నీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చట్నీలతో తింటేనే ఈ అల్పాహారాలను మనం తినగలము. అయితే చట్నీని తయారు చేయడానికి కనీసం 20 నిమిషాల సమయమైనా పడుతుంది. అయితే అందరికి ఉదయం పూట చట్నీ తయారు చేయడానికి తగినంత సమయం ఉండదు. అలాంటి వారు చట్నీ పౌడర్ ను తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల 2 నిమిషాల్లోనే రుచికరమైన చట్నీని తయారు చేసుకోవచ్చు. అయితే … Read more









