Cockroach : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా.. ఇలా చేస్తే దెబ్బకు పోతాయి.. మళ్లీ రావు..!
Cockroach : సాధారణంగా చాలా మంది ఇళ్లలో బొద్దింకల బెడద ఉంటుంది. చీటికీ మాటికీ అవి మనకు కనిపిస్తుంటాయి. అవి మన కళ్ల ఎదురుగా కనిపిస్తే ఒళ్లు అంతా జలదరించినట్లు అవుతుంది. అయితే వాస్తవానికి ఇంట్లో బొద్దింకలు ఉండడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. సకల బాక్టీరియాలు, వైరస్‌లకు బొద్దింకలు నెలవుగా ఉంటాయి. కనుక అవి ఇంట్లో ఉన్నాయి అంటే.. మనకు వ్యాధులు వస్తాయని అర్థం. కనుక వీలైనంత త్వరగా వాటిని పారదోలాలి. అందుకు గాను కింద తెలిపిన … Read more









