Coconut Burfi : ఎంతో రుచిక‌ర‌మైన కొబ్బ‌రి బ‌ర్ఫీని ఇలా 10 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Coconut Burfi : మ‌నం ప‌చ్చికొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటాము. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని క‌డా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వాడుతూ ఉంటాం. ప‌చ్చికొబ్బ‌రితో సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోగ‌లిగే తీపి వంట‌కాల్లో కొకోన‌ట్ బ‌ర్పీ ఒక‌టి. ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా … Read more