Coconut Jelly : ప‌చ్చి కొబ్బ‌రితో జెల్లీ త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Coconut Jelly : ప‌చ్చి కొబ్బ‌రి అంటే చాలా మందికి ఇష్ట‌మే. సాధార‌ణంగా దేవుడికి కొబ్బ‌రికా కొట్టిన‌ప్పుడు వ‌చ్చే కొబ్బ‌రిని చాలా మంది ప‌లు వంట‌కాల‌కు ఉప‌యోగిస్తారు. ఇక మ‌నం త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగిస్తూనే ఉంటాం. దీన్ని కూర‌ల్లో వేయ‌వ‌చ్చు. దీంతో మ‌సాలా వంట‌కాలు, తీపి వంట‌లు చేస్తారు. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే ప‌చ్చి కొబ్బ‌రితో జెల్లీ త‌యారు చేయ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా..? అవును.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డం … Read more