Coconut Kulukki : దీన్ని తాగితే చాలు.. శరీరం ఒక్క నిమిషంలో చల్ల బడుతుంది.. వేడి మొత్తం తగ్గుతుంది..!
Coconut Kulukki : మనం కొబ్బరి నీళ్లను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరాన్ని చల్లబరచడంలో, అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడంలో, శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో, అలాగే శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో కొబ్బరి నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. ఈ కొబ్బరి నీళ్లను నేరుగా తాగడానికి బదులుగా వీటితో కుల్కిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం మరింత త్వరగా చల్లబడుతుంది. … Read more









