Coconut Lassi : కొబ్బరి లస్సీ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Coconut Lassi : కొకోనట్ లస్సీ.. కొబ్బరి నీళ్లు, పెరుగు కలిపి చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. లస్సీ అనగానే చాలా మంది వేసవి కాలంలో మాత్రమే తాగుతారు అని అనుకుంటారు. కానీ ఈ లస్సీని ఎప్పుడైనా తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. దీనిని ఒక్కసారి తాగితే చాలు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. ఈ లస్సీని తయారు చేయడం చాలా సులభం. చిటికెలో దీనిని … Read more









