Coconut Milk Halwa : కొబ్బ‌రిపాల‌తో హ‌ల్వాను ఇలా చేయాలి.. రుచి చూస్తే ఆహా.. అంటారు..

Coconut Milk Halwa : కొబ్బ‌రి పాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక విధాలుగా కొబ్బ‌రి పాలు మ‌న‌కు ఉపయోగ‌ప‌డ‌తాయి. ఈ పాల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా … Read more