Coconut Milk Tomato Charu : కొబ్బరిపాలతో ఎంతో రుచికరమైన టమాటా చారును ఇలా చేయవచ్చు..!
Coconut Milk Tomato Charu : మనం టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. అనేక రకాల కూరలతో పాటు ఈ టమాటాలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారు చేస్తాము. టమాట చారు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ టమాట చారును ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట చారును మనం మరింత రుచిగా కూడా … Read more









