Coconut Payasam : ఎంతో క‌మ్మ‌నైన కొబ్బ‌రి పాయ‌సం.. ఎంత తిన్నా స‌రే ఇంకా కావాలంటారు..

Coconut Payasam : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కొబ్బ‌రితో కొబ్బ‌రి ప‌చ్చ‌డి, కొబ్బ‌రి అన్నం వంటివి చేయ‌డంతో పాటు తీపి వంట‌కాల త‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పాయ‌సాన్ని ఒక్క‌సారి తింటే … Read more