Coconut Water For Diabetics : షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరినీళ్లను తాగవచ్చా..? తాగితే ఏమవుతుంది..?
Coconut Water For Diabetics : కొబ్బరి నీళ్లు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొద్దిగా నీరసంగా ఉంటే చాలు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం. అలాగే జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు, శరీరంలో వేడి చేసినప్పుడు కూడా మనం కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటాం. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తూ ఉంటారు. ఇలా ఏ జబ్బుకైనా సర్వరోగ నివారిణిగా పేరొందిన ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. వీటిని మనం తరచూ తాగుతూనే … Read more









