Cool Buttermilk : మజ్జిగను ఇలా తయారు చేసి తాగండి.. దెబ్బకు శరీరంలో ఉన్న వేడి మొత్తం దిగి పోతుంది..!
Cool Buttermilk : వేసవి కాలంలో మనకు రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా లభించే పదార్థాల్లో బటర్ మిల్క్ కూడా ఒకటి. చాలా మంది వేసవి తాపం నుండి బయటపడడానికి చల్లచల్లటి బటర్ మిల్క్ ను తాగుతూ ఉంటారు. పెరుగుతో చేసే ఈ బటర్ మిల్క్ ను తాగడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా ఈ బటర్ మిల్క్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









