Coriander Chicken Roast : కొత్తిమీర చికెన్ రోస్ట్ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

Coriander Chicken Roast : చికెన్‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగానే తింటారు. అలాగే చికెన్‌తో రోస్ట్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కొత్తిమీర క‌లిపి చేసే ఈ రోస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర … Read more