Corn Flour Halva Recipe : ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే.. 5 నిమిషాల్లోనే రుచిగా ఇలా చేసుకోండి..!
Corn Flour Halva Recipe : సాధారణంగా హల్వా అంటే చాలా మంది ఇష్టపడతారు. హల్వాను మనం రకరకాల పదార్థాలతో చేస్తుంటాం. క్యారెట్లు, గోధుమలు, గుమ్మడికాయలు, అరటి పండ్లు.. ఇలా అనేక రకాల పదార్థాలను ఉపయోగించి హల్వాను తయారు చేయవచ్చు. వీటి రుచులు కూడా వేరుగా ఉంటాయి. అయితే హల్వా తయారీకి కార్న్ ఫ్లోర్‌ను కూడా వాడవచ్చు. దీంతో చేసే హల్వా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్న్ … Read more









