Corn Kebab : ఎంతో రుచికరమైన కార్న్ కబాబ్.. తయారీ ఇలా..!
Corn Kebab : స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ కబాబ్ కూడా ఒకటి. స్వీట్ కార్న్ తో చేసే ఈ కబాబ్స్ చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. … Read more









