Corn Pakoda : మొక్కజొన్న పకోడీలు.. భలే రుచిగా ఉంటాయి..!
Corn Pakoda : మనం సాయంత్రం సమయాలలో తినడానికి మనకు రకరకాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. మనకు బయట దొరకడంతోపాటు ఇంట్లో తయారు చేసుకోవడానికి సులువుగా ఉండే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం ఇంట్లో వివిధ రకాల పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. అయితే మనం ఆహారంగా తీసుకునే మొక్కజొన్నలతో కూడా పకోడీలను తయారు చేయవచ్చని చాలా మందికి తెలియదు. మొక్కజొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు … Read more









