Corn Pakora : మొక్కజొన్న పకోడీలు.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి..!
Corn Pakora : మనం స్వీట్ కార్న్ తో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి. ఈ పకోడాలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్వీట్ కార్న్ తో రుచిగా, క్రిస్పీగా పకోడీలను ఎలా … Read more









