Corn Salad : వేడి వేడిగా ఇలా మొక్కజొన్న పచ్చి మిర్చి సలాడ్‌ను చేసి సాయంత్రం తినండి.. భలే టేస్టీగా ఉంటుంది..
Corn Salad : మొక్కజొన్నలు అంటే చాలా మందికి ఇష్టమే. మొక్కజొన్న కంకులను చాలా మంది నిప్పులపై కాల్చి తింటుంటారు. అలాగే కంకులను ఉడకబెట్టి విత్తనాలను కూడా తింటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బయట కూడా స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి గింజల రూపంలో విక్రయిస్తుంటారు. అయితే మొక్కజొన్న కంకులు మనకు సీజన్‌లోనే లభించినప్పటికీ స్వీట్ కార్న్ మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇక మొక్కజొన్న విత్తనాలను ఉపయోగించి మనం ఎంతో రుచికరమైన సలాడ్‌ను తయారు చేసుకోవచ్చు. … Read more









