Corn Vada : మొక్కజొన్నలతో ఎంతో టేస్టీగా ఉండే వడలను ఇలా చేయవచ్చు.. రుచి చూస్తే వదలరు..!
Corn Vada : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికియవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా స్వీట్ కార్న్ తో రుచిగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను … Read more









