Cough And Cold : దగ్గు, జలుబును వెంటనే తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..!
Cough And Cold : మండే ఎండల నుంచి మనకు వర్షాలు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. వాతావరణాన్ని చల్లగా మారుస్తాయి. దీంతో మనం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతాం. కానీ వాతావరణం మారడం వల్ల మనకు రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం అనేక రోగాలను తెచ్చి పెడుతుంది. ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఉండకపోతే వ్యాధుల బారిన పడి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో తినే తిండి, తాగే నీళ్లతోపాటు మన ఇల్లు, … Read more









