Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోక‌గా.. ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భార‌త్‌లో న‌మోదైంది. అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు ర‌కాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. మే నెల‌లో ఆమె కోవిడ్ బారిన ప‌డ‌గా ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన … Read more