Crispy Aloo Fry : ఆలు ఫ్రై రుచిగా ఎర్రగా కరకరలాడుతూ రావాలంటే.. ఇలా చేయండి..!
Crispy Aloo Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో … Read more









