Crispy Cauliflower Fry : కాలిఫ్లవర్‌తో ఇలా ఫ్రై చేసి చూడండి.. రుచిగా చాలా బాగుంటుంది..!
Crispy Cauliflower Fry : క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోబి 65 కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా హోటల్స్, కర్రీ పాయింట్, క్యాటరింగ్ లలో లభిస్తుంది. గోబి 65 చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గోబి 65 ను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, కలర్ ఫుల్ గా, రుచిగా ఈ గోబి 65 ను ఇంట్లోనే ఎలా తయారు … Read more









