Crispy Corn Samosa : సాయంత్రం సమయంలో ఇలా క్రిస్పీగా కార్న్ సమోసా చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Crispy Corn Samosa : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే సమోసా వెరైటీలల్లో కార్న్ సమోసా కూడా ఒకటి. కార్న్ సమోసా చాలా రుచిగా ఉంటుంది. బయట లభించే ఈ సమోసా చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ కార్న్ సమోసాలను అచ్చం అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు కార్న్ సమోసాను ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ … Read more









