Crispy Dal Masala Vada : మసాలా వడలను క్రిస్పీగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Crispy Dal Masala Vada : దాల్ మసాలా వడలు.. పప్పులతో చేసే ఈ వడలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల పప్పులలో ఉండే పోషకాలు లభిస్తాయి. ఈ వడలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా చాలా రుచిగా వీటిని తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం మసాలా వడలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి … Read more









