Crispy Egg Bajji : బయట బండ్లపై లభించే విధంగా ఎగ్ బజ్జీలను ఇలా క్రిస్పీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Crispy Egg Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో ఎగ్ బజ్జీలు కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బండ్ల మీద లభించే ఈ ఎగ్ బజ్జీలను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. … Read more









