Crispy Full Fish Fry : చేపలను పూర్తిగా తీసుకుని ఇలా క్రిస్పీగా వేపుడు చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Crispy Full Fish Fry : చేపల వేపుడు.. చేపలతో చేసే రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చేపల వేపుడును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చేపల వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా గోదావరి … Read more









