Crispy Mokkajonna Garelu : మొక్క‌జొన్న గారెల‌ను ఇలా చేయండి.. క‌ర‌క‌ర‌లాడుతూ సూప‌ర్‌గా వ‌స్తాయి..!

Crispy Mokkajonna Garelu : మొక్క‌జొన్న కంకుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్క‌జొన్న కంకుల‌ను ఉడికించి, వేయించి, కాల్చుకుని తింటూ ఉంటాము. అలాగే మొక్క‌జొన్న కంకుల‌తో మ‌నం గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మొక్క‌జొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉండే గారెలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి … Read more