Crispy Moong Dal : బయట షాపుల్లో లభించే మూంగ్ దాల్‌ను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఎంతో సులభం..!
Crispy Moong Dal : మనం పెసరపప్పుతో రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పెసరపప్పుతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు పెసరపప్పులోని పోషకాలను కూడా పొందవచ్చు. కేవలం కూరలే కాకుండా పెసరపప్పుతో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో క్రిస్పీ మూంగ్ దాల్ ఒకటి. ఇది మనకు బయట షాపుల్లో ప్యాకెట్ ల రూపంలో లభిస్తుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. షాపుల్లో లభించే విధంగా … Read more









