Crispy Mushroom Pakora Recipe : పుట్టగొడుగులతో కరకరలాడే పకోడీలను ఇలా చేయొచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..
Crispy Mushroom Pakora Recipe : పుట్ట గొడుగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ మనకు విరివిరిగా లభ్యమవుతున్నాయి. పుట్ట గొడుగుల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. పుట్ట గొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో కూరలనే కాకుండా పకోడి వంటి చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. పుట్ట గొడుగులతో చేసే పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని … Read more









