Crispy Onion Pakoda Recipe : ఉల్లిపాయ పకోడీలను ఇలా చేస్తే.. కరకరలాడుతాయి.. మొత్తం లాగించేస్తారు..
Crispy Onion Pakoda Recipe : మనకు సాయంత్రం సమయాల్లో బయట ఎక్కువగా దొరికే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. స్నాక్స్ గా వీటిని చాలా మంది తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ పకోడీలను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గట్టి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు.. సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 300 … Read more









